keertintunu aaraadhintunu కీర్తింతును ఆరాధింతున్ లాలల లాలల లాలల లలల
లాలల లాలల లాలల లలల కీర్తింతును ఆరాధింతున్ నీ నామమును నే మహిమపరతును //2// //2// మా సృష్టికర్తవు నీవేనని ఆధారభుతుడా నీవేనని మాపాప రక్షణ నీవేనని రానున్న రారాజు నీవేనని //2// //కీర్తింతును //