• waytochurch.com logo
Song # 5861

mana tandri devudu మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు


మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు 
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే 

1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి /2/మన/ 

2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి /2/మన/

3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి /2/మన/

4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి /2/ మన/

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com