muddulolike chinni notitho ముద్దులోలికే చిన్ని నోటితో – మృదువైన పెదవులతో
ముద్దులోలికే చిన్ని నోటితో – మృదువైన పెదవులతో అబద్దాలు చెప్పొద్దు – నిజమే చెప్పాలి 1. అబద్ధమాడిన గెహజి – కుష్టరోగి ఐనాడు అననీయ సప్పిర చచ్చిపోయారు అబద్దాలు నేర్పేవాడు మన విరోధి సాతానె అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు/ముద్దు/2. సత్యమంటే యేసయ్యే – సత్యసాక్షి ఐయ్యాడుసత్యమునే చెప్పాడు – సిలువపై మరణించాడు ప్రాణం పోతున్నా గాని – నిజమే చెప్పాలి దేవుని మెప్పుని కోరాలి – జీవ కిరీటం పొందాలి /ముద్దు/