• waytochurch.com logo
Song # 5863

naakai yesu kattenu sundharamu నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు


నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు 
కన్నీరును కలతలు లేవు – యుగయుగముల పరమానందం 

1. సుర్యచంద్రులుండరు – రాత్రింపగలందుండవు /నాకై యేసు/
ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నేను నడచెదను 

2.  జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు 
ఆకలి లేదు దాహము లేదు –  తిని త్రాగుట అందుండదు /నాకై యేసు/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com