naakoka snehitudunnadu నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు
నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు /2/ఆయనే యేసు – నాప్రియ యేసు /2/1. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు నాఆనందంలో పాలుపంచుకొంటాడు /2/ఆయనే/2. నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు /2/ఆయనే/3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు /2/ఆయనే/
Naakoka Snehitudunnadu – Nenunnanu bhayapadakanaadu /2/Aayane Yesu – Naa priya yesu /2/1. Aapada Velallo naa venta vuntaadu Naa aanandamlo paalupanchukontaadu /2/aayane/2. Naapaapam koraku aa silva mosaaduTana praanam icchi naaku jeevam posaadu /2/aayane/3. Nenedi adiginaa tanu ventane istaadu Chedari pokundaa tanu kaavali kaastaadu /2/aayane/