naa talli kantenu naa tandri kantenu నా తల్లి కంటెను నా తండ్రి కంటెను
నా తల్లి కంటెను నా తండ్రి కంటెను యేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్ (అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం! ఇష్టం!)నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెను నిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను /నా తల్లి /