nee viswasa naavalo yesu vunnaadaa నీ విశ్వాస నావలో యేసు వున్నాడా ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము ఇదే అనుకూల సమయము యేసుద్వార1. పాప లోకంలో! పాప లోకంలోయేసు తప్ప దేవుడున్నాడా మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా /నీ విశ్వాస/2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర /నీ విశ్వాస/