• waytochurch.com logo
Song # 5866

nee viswasa naavalo yesu vunnaadaa నీ విశ్వాస నావలో యేసు వున్నాడా ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ


నీ విశ్వాస నావలో యేసు వున్నాడా -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ 
తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము 
ఇదే అనుకూల సమయము యేసుద్వార

1. పాప లోకంలో! పాప లోకంలో
యేసు తప్ప దేవుడున్నాడా 
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా /నీ విశ్వాస/

2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా  
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర  /నీ విశ్వాస/

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com