• waytochurch.com logo
Song # 5869

yesuni prema bahu kammanainadi యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే


యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే 
భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా 

1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు 
ఆహా ఓహో అన్నారు /భలే/

2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి 
ఆహా ఓహో అన్నారు 
/భలే/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com