yevvaru chesiri pakshulanu ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను
ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను /2/“పరలోకపు దేవుండు”ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను /2/“పరలోకపు దేవుండు”ఎవ్వరు చేసిరి తారలను తారలను /2/“పరలోకపు దేవుండు”ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను -నిన్ను నన్ను /2/“పరలోకపు దేవుండు”