• waytochurch.com logo
Song # 5871

chevulu unnaya vine chevu చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా


చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)
first వినాలి next నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నేను వినాలి(2)
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్
యేసు మా..ట వింటే నీవు బతుకుతావు
యేసు మాట వింటే నీవు బతుకుతావు
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)

సాతాను మాటలా దేవుని మాటలా
ఏది వింటావు ఏది చేస్తావు.
కాకి విన్నది చేప విన్నది
గాడిద విన్నది సృష్ఠి విన్నది(2)
యేసయ్య విన్నడు ప్రాణం పెట్టాడు
వింటేనే రక్షణ యేసు కర్పణా

చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)

friends మాటలా parents మాటలా
ఏది వింటావు ఏది చేస్తావు.
భూతు మాటలా సినిమా పాటలా
వద్దు బాబోయ్ దురద చెవులు(2)
దేవుని మాటలు వినే చెవులు ఉండాలని
బైబిల్లో మన కోసమే వ్రాయబడినది.

చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)
first వినాలి next నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నేను వినాలి(2)
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్
యేసు మా..ట వింటే నీవు బతుకుతావు
యేసు మాట వింటే నీవు బతుకుతావు
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com