chevulu unnaya vine chevu చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా
చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)first వినాలి next నమ్మాలిచెవులు ఉంటే తప్పక నేను వినాలి(2)చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్యేసు మా..ట వింటే నీవు బతుకుతావుయేసు మాట వింటే నీవు బతుకుతావుచెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)సాతాను మాటలా దేవుని మాటలాఏది వింటావు ఏది చేస్తావు.కాకి విన్నది చేప విన్నదిగాడిద విన్నది సృష్ఠి విన్నది(2)యేసయ్య విన్నడు ప్రాణం పెట్టాడువింటేనే రక్షణ యేసు కర్పణాచెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)friends మాటలా parents మాటలాఏది వింటావు ఏది చేస్తావు.భూతు మాటలా సినిమా పాటలావద్దు బాబోయ్ దురద చెవులు(2)దేవుని మాటలు వినే చెవులు ఉండాలనిబైబిల్లో మన కోసమే వ్రాయబడినది.చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)first వినాలి next నమ్మాలిచెవులు ఉంటే తప్పక నేను వినాలి(2)చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్యేసు మా..ట వింటే నీవు బతుకుతావుయేసు మాట వింటే నీవు బతుకుతావుచెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా(2)