• waytochurch.com logo
Song # 5872

sthuthulandhuko sthuthipathruda స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా


స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
ఘనతపొందుకో - స్తోత్రార్హుడా

అ. నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా
నీకే నీకే నా హృదయార్పణ " స్తుతుల"

1 నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు "2
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ

2 నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు "2"
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com