swasthaparachu yehova స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో మమ్ము కడుగు యేసయ్యా
స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో మమ్ము కడుగు యేసయ్యా మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే - ఆనందం నీవేగా "స్వస్థ"1. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం "స్వస్థ"2. పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము "స్వస్థ"