• waytochurch.com logo
Song # 5876

loyelella poodchabadali లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి

లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి
వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి "2"

అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం

1. ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం " లోయలెల్లా"

2. గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం " లోయలెల్లా"

3. పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం "లోయలెల్లా "

4. రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం "లోయలెల్లా "

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com