• waytochurch.com logo
Song # 5878

vachuchunden thwaralone వచ్చుచుండెన్‌ త్వరలోనే రాజుల రాజుగా యేసయ్యా


వచ్చుచుండెన్‌ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా

1. తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

2. వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

3. ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

4. భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

5. అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com