vijayam nee rakthamulo విజయం నీ రక్తంలో అభయం నీ హస్తంలో
విజయం నీ రక్తంలో - అభయం నీ హస్తంలో సమాధానం సధాకాలం - నా రక్షకుడా నీలో1. స్వస్థత నీరక్తంలో - భద్రత నీ హస్తంలో2. రక్షణ నీ రక్తంలో - స్వాంతన నీ హస్తంలో3. క్షమాపణ నీ రక్తంలో - నిరీక్షణ నీ హస్తంలో 4. పవిత్రత నీ రక్తంలో - వినంమ్రత నీ హస్తంలో 5. ఆరోగ్యం నీ రక్తంలో - ఆనదం నీ హస్తంలో