baibilu gramdham బైబిలు గ్రంధం ద్వారబంధం పరలోక పరమపురికి
బైబిలు గ్రంధం ద్వారబంధం పరలోక పరమపురికి దాపుసచేరిన శాపములన్నిటి కూపములో పడవేయు గ్రంధం 1. మన రక్షకుడగు మన ప్రభుయేసుని మానక చూపెడి గ్రంథమిది మానక చదివెడు మానవులందరు మనసుకో నెమ్మది పొందెదరు 2. పాపము చేసి పాపినిగాదని నీతిగ నలబడువారలకు అద్ధముగా అది బుద్ధిన నిలచి అంతరంగమును చూపెడిది 3. మన పాదములకు దీపముగా మన త్రోవలకు వెలుగుగా కొన్నవారు దానివిన్నవారును చదివినవారలు ధన్యులెగా
Baibilu gramdham dvarabamdham paraloka paramapuriki Dapusacherina sapamulannithi kupamulo padaveyu gramdham 1. Mana rakshakudagu mana prabuyesuni manaka chupedi gramthamidi Manaka chadivedu manavulamdaru Manasuko nemmadi pomdedaru 2. Papamu chesi papinigadani nithiga nalabaduvaralaku Addhamuga adi buddhina nilachi Amtaramgamunu chupedidi 3. Mana padamulaku dipamuga mana trovalaku veluguga Konnavaru danivinnavarunu Chadivinavaralu dhanyulega