saswethaa prematho nannu preminchavaiah శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా (2) నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది "2"1. అనాదనైన నన్ను వెదకి వచ్చితివి ప్రేమచూపి కౌగిలించి కాచి యుంటివి2. అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చు కొంటివి3. తల్లి గర్భమందే నన్నెరిగి యుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి4. నడిపించిన మార్గమంతా యోచించగా కన్నీళ్ళతో స్తుతించి స్తోత్రింతునయ్య