• waytochurch.com logo
Song # 5882

శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండుననీ


శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా - ఇమ్మానుయేలుండునని "2"

1. శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?
ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? “2" “శ్రమలందు"

2. శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? “2" "శ్రమలందు”


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com