siluvaye naa pranadhanamu శిలువాయే నాప్రాణ ధనము కలలోన మరువంగలేను
శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను "శిలువాయే"1. అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు "2" అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై " శిలువాయే"2. మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు "2" మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు "శిలువాయే"