• waytochurch.com logo
Song # 5885

sarvasakthudu naa sonthamayenu సర్వశక్తుడు నా సొంతమయ్యెను మృత్యుంజయుడు నా జీవమయ్యెను


సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను
ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా

1. కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ
యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు

2. సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా
పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే

3. పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు
బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా

4. ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును
జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com