sthuthinchina saathan paaripothadu స్తుతించిన సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు
స్తుతించిన సాతాన్ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం1. దావీదు పాడగా సౌలుకు విడెదల - 2 కలతలు తీరెను నెమ్మది దొరికెను -2 "స్తుతించి"2. స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2 విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను -2 "స్తుతించి"3. గొర్రెల కాపరి రాజుగా మారెను -2 ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను -2 "స్తుతించి"4. చేపకడుపులో యోనా స్తుతించెను -2 విడుదల పొంది నినెవె చేరెను -25. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2 స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం "స్తుతించి"