• waytochurch.com logo
Song # 5887

sthuthi paadana nenu స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు


స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు
నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు - 2

1. పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా
నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు - 2 "స్తుతి"

2. సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా
నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును - 2 "స్తుతి"

3. భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన
నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు - 2 "స్తుతి"

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com