• waytochurch.com logo
Song # 5888

yesunu sthuthiyinchuvaaru nithyajeevamu pondhedharu యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు


యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు

1. వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు
ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా " యేసు "

2. చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా "యేసు "

3. నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ "యేసు "


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com