yesunu sthuthiyinchuvaaru nithyajeevamu pondhedharu యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు1. వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా " యేసు " 2. చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా "యేసు "3. నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ "యేసు "