yehova naa kaapari naakemi lemi kalugadhu యెహోవా నా కాపరి నాకేమి లేమి కలుగదు
యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు (2) పచ్చికగల చోట్ల పరుండ చేయున్ (2) నా ప్రాణమునకు - సేద తీర్చున్ (2)1. గాఢాందకారం నన్నావరించి నాతోడైయున్నావు నీవు (2) శాంతి కరమైన జలముల యెద్ద నడిపించినావు నీవు (2) "యెహోవా"2. నీ నామము బట్టి నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు (2) ఇకనుండి నేను నడువాలేను నీ మీదనేవాలినాను (2) "యెహోవా"