• waytochurch.com logo
Song # 5894

yehova ninnu poliyunna varevaru యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు


యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు
యేసువా నీకు సాటియైన వారెవ్వరు

1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా
నిత్యము నివసించుచున్న సత్యదేవుడా
అందరిలో సుందరుడ - కాంక్షనీయుడా
వందనముల కరుహుడా పూజ్యనీయుడా "యెహోవా"

2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా
లోక పాపమును మోసిన దైవ తనయుడా
మరణపు కోరలు పీకిన విజయ వీరుడా
శరణన్నచో కరుణ చూపు పరంధాముడా "యెహోవా"

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com