yehova ninnu sthuthiyinchuta yentho yentho manchidhi యెహోవాను స్తుతించుట యెంతో యెంతో మంచిది
యెహోవాను స్తుతించుట - యెంతో యెంతో మంచిది1. మహోన్నతుండా నీ నామము - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ2. గంభీర ధ్వని గల సితారతోను - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ3. పది తంతులను,స్వరమండలముతో - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ4. రేయింబవళ్ళు వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ – హలెలూయ