raalipodhuvo neevu koolipodhuvo రాలి పోదువో నీవు కూలిపోదువో
రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో పువ్వు రాలు విదముగారాలి పోదువో అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా "రాలిపో"1. రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా ఒట్టిదిరా నీవు మట్టివిరా (2) అయ్యో మానవా మాయరా ఇది మాయరా "రాలిపో"2. కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా కుండవురా నీవు పగిలెదవు (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట ఎందరు వున్న ఒక్కడివే (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"4. భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా మర్చిపోదురు నిన్ను ఒక దినము (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"