raaja nee prasannam రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు చాలునయ్యా ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం - 21. వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని - 2 "ప్రసన్నం"2. చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే - 2 "ప్రసన్నం"3. పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా - 2 "ప్రసన్నం"4. స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా - 2 "ప్రసన్నం"