• waytochurch.com logo
Song # 5899

మంచిగా పిలచినా నా యేసయ్యా

manchigaa pilachina naa yesaiah

మంచిగా పిలచినా నా యేసయ్యా
నీ స్వరము నాకు ఎంతో ప్రీతి కరము (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

1. చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి
పాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

2. లేమినుండి నన్ను నీ కలిమిలోనికి
శాపము నుండి నన్ను సంవృద్ధిలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

3. మట్టి నుండి నన్ను నీ మహిమలోనికి
క్షయత నుండి నన్ను అక్షయతలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com