nee siluvalone naa mukthi నీ శిలువలోనే నా ముక్తీ నీ నీడలోనే నా జీవితం
పల్లవి: నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే 1. నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని నిరతం కొలుతును ఇల నిను దేవా నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే 2. సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే సమర్పింతు తండ్రి నా హృదయమును - సమర్పింతు తండ్రి నా హృదయమును సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే