• waytochurch.com logo
  • Song - 590 : bajiyintumu ninu jagadisa sri yesa ma rakshanakarta భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త (2) Lyrics - worship

  • Quick search


  • భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త (2)
    శరణు శరణు మా దేవ యెహొవా మహిమాన్విత చిర జీవనిధి

    1. విమల సెరాపులు దూత గణంబులు చూడగలేని తేజో నిధివే
    మా యఘములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే

    2. ప్రప్రథముడ మరి కడపటి వాడా మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి
    నీ భజనయే మా జీవాధారం జేకొనవే మా స్తుతి ధూపం

    Language:TELUGU | Album:worship | 1745 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5557616
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com