• waytochurch.com logo
Song # 5902

madhuramina ee samayamuna మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద


మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద

1. ఎంత ఘోర పాపులనైన మార్చివేయును
ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును
యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం

2.ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
యేసు రక్త ధారలే క్షమా సహితము

3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
హింసయైన బాధయైన లేదు యే భయం
యేసు మథుర నామమే రక్షణ కారణం


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com