మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
madhuramina ee samayamuna
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద1. ఎంత ఘోర పాపులనైన మార్చివేయును ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం2.ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో యేసు రక్త ధారలే క్షమా సహితము3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం హింసయైన బాధయైన లేదు యే భయం యేసు మథుర నామమే రక్షణ కారణం