maayalokam maayalokam maaripoku మాయాలోకం మాయాలోకం
మాయాలోకం మాయాలోకం మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం "2" రంగు రంగులు అవిచూపించునురా కంటికింపుగా అవి కని పించునురా "2"1. అందమైనవి సౌధర్యమైనవి మోసకరమని బైబిలు చెప్పెను మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం "2" మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం "2"2. పరలోకమనేది ప్రభువుండేది మాయలేనిది అది నిత్య రాజ్యము "2" పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం "2" మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం "2"