naa thoduga vunnavaadave నాతోడుగా ఉన్నవాడవే.. నాచేయి పట్టి నడుపు వాడవే...
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...! యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2 నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు|| 2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే..... నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2 నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు|| 3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో.... ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2 కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||