nee premalenidhe ne brathukalenaiah నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా - నాజీవితాంతము నీతోడు చాలయ్యా - 2 ధనరాసులెన్నున్న, మేడమిద్దేలెన్నున్న – లోకమంతా నాదైనా అంతానావారైనా1. కష్టకాలములందు నేకృంగియున్నపుడు- నీతోడు ఉంటేచాలయ్యా వ్యాధి బాధలయందు నేనలిగియున్నపుడు – నీప్రేమఉంటే చాలయ్యా విడువనని ఎడబాయనని – వాగ్దానము చేసినదేవా – 2 నాకాపరి నీవైయుంటివా – నా ఊపిరి నీవైయుంటివా (యేసయ్యా) – 22. అపవాది శోధనలో నే అలసిఉన్నపుడు - నీతోడుఉంటే చాలయ్యా మరణకర సమయములో నేకృంగియున్నపుడు- నీ ప్రేమ ఉంటేచాలయ్యా విడిపించి నడిపించి - రక్షించిన నా యేసయ్యా – 2 నా తోడుగ నీవైయుంటివా – నా నీడగ నీవైయుంటివా (యేసయ్యా) – 2