• waytochurch.com logo
Song # 5908

nee premalenidhe ne brathukalenaiah నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా


నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా -
నాజీవితాంతము నీతోడు చాలయ్యా - 2
ధనరాసులెన్నున్న, మేడమిద్దేలెన్నున్న –
లోకమంతా నాదైనా అంతానావారైనా

1. కష్టకాలములందు నేకృంగియున్నపుడు- నీతోడు ఉంటేచాలయ్యా
వ్యాధి బాధలయందు నేనలిగియున్నపుడు – నీప్రేమఉంటే చాలయ్యా
విడువనని ఎడబాయనని – వాగ్దానము చేసినదేవా – 2
నాకాపరి నీవైయుంటివా – నా ఊపిరి నీవైయుంటివా (యేసయ్యా) – 2

2. అపవాది శోధనలో నే అలసిఉన్నపుడు - నీతోడుఉంటే చాలయ్యా
మరణకర సమయములో నేకృంగియున్నపుడు- నీ ప్రేమ ఉంటేచాలయ్యా
విడిపించి నడిపించి - రక్షించిన నా యేసయ్యా – 2
నా తోడుగ నీవైయుంటివా – నా నీడగ నీవైయుంటివా (యేసయ్యా) – 2


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com