• waytochurch.com logo
Song # 5909

paralokame naa anthapuram పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం


పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2" "పరలోకమే"

1. స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... "2" "పరలోకమే"

2. పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను "2"
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2" "పరలోకమే"

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com