bayapadaku భయపడకు భయపడకు నీ పయనం సాగించు
భయపడకు భయపడకు నీ పయనం సాగించు నీతోడు యేసు నడచును ఇది నిజము (2) 1. కోడి తన పిల్లలను రెక్కలతో కాచు రీతి యేసయ్య తన బాహువులో నిన్నునూ దాచును నీ ఎండ వేళలో మేఘమై నిలుచును యేసు (2) నీవు చలికి వణకు నపుడు అగ్నిగా కాపాడున్ 2. గర్జించు సింహములా సాతాను పొంచివున్నను యూదా గోత్రపు సింహమై ప్రభు నిన్ను కాచును అగ్నిలోబడి వెళ్ళినను జ్వాల నిను కాల్చదు (2) వాగ్ధానమిచ్చిన యేసు నెరవేర్చుదేవుడు
Bayapadaku bayapadaku ni payanam saginchu Nithodu yesu nadachunu idi nijamu (2) 1. Kodi thana pillalanu rekkalato kachu rithi Yesayya tana bahuvulo ninnunu dachunu Ni emda velalo megamai niluchunu yesu (2) Nivu chaliki vanaku napudu agniga kapadun 2. Garjimchu simhamula satanu pomchivunnanu Yuda gotrapu simhamai prabu ninnu kachunu Agnilobadi vellinanu jvala ninu kalchadu (2) Vagdhanamichchina yesu neraverchudevudu