paapini yesu prabho పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో
పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో1. పాపము మోసితివే - నా శాపము బాపితివే నీ మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో2. చిందిన రక్తమున - నే పొందిన స్వస్థతను రా నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో3. మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను రా నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో