paavurama sangamupai పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా హల్లెలూయా - హల్లేలూయా1. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే కడవరిచినుకులు పడగాపొలములో ఫలియించెను దీవెనలే2. అభిషేక కాలంకృతమై అపవాదిని కూల్చెనులే సభకే జయము ఊభికే జీవం ప్రబలెను ప్రభు హృదయములో3. బలహీనతలో బలమా పరిశుద్దతలో వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా