prabhuyesu ninnu piluvaga ప్రభు యేసు నిను పిలువగా నీవు పరుగిడెదవా నిలువక
ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక (2)1. బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..2. పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..3. నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. 4. ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ