• waytochurch.com logo
Song # 5913

prabhuyesu ninnu piluvaga ప్రభు యేసు నిను పిలువగా నీవు పరుగిడెదవా నిలువక


ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక (2)

1. బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..

2. పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..

3. నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..

4. ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com