• waytochurch.com logo
Song # 5914

naa thalampanthaa neeve yesaiah నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా


నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా - 2
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా

1. అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము - 2
నీవే నాకు సర్వము ప్రభువా - 2

2. నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే - 2
నీకై నేను ముందుకు సాగెద - 2

3. నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా - 2
రక్షణ ఆనందం నింపుము దేవా - 2


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com