o sodara anduko ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి Female Singerఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి మేలుదొరికె నేడు చూసుకో నీ జీవితం పండించుకో /2/1. తలితండ్రుల విడచి – తన ఇంటిని మరచినీతోనె లోకమై జీవించగా /2/కలకాలం ఈ ధరలో నీతో నడువ /2/ నీముందర నిలచే సతి చేయి అందుకో /ఓ/Male singer:ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో 2. పుట్టినింటి ఘనత – తరతరములు నిలుపనీ భర్త గౌరవం కాపాడగా /2/ అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ /2/ వినయముతో నిను పతికి అర్పించుకో /ఓ/ Female singerఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి Male Singerవెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో Female Singer3. (పరలోక సైన్యం తిలకించుచుండ – పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ /2/ అనురాగం ఐక్యతతో జతకమ్మని /2/) First female and then male each lineboth togetherపలికింది ప్రకృతి ఈ స్వాగతం /ఓ/