parugethedaa parugethedaa పరుగెత్తెదా పరుగెత్తెదా
పరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||