manche leni na paina entho prema మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు
మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు 2ఆది ఆంతమయిన వాడవు మానవుని రూపమెత్తావు 2పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి 2ఎంతగా స్తుతులు పాడిన యేసు నీ ఋణము తీరునా 21. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవుసామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావునీ దెంత దీన మనసు నా కెంత ఘనత యేసు2. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవువేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావునీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం